Devi Navaratri Special Bhajans, Devi stotras information, to do list in Dussehra,
Dussehra Hindu festival significans greetings wishes images free download.
దేవీ నవరాత్రులు విజయదశమి స్పెషల్దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేస్తుంది.... ఈ తొమ్మిది రోజులు కూడా మహిషాసురుడి గణం ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తుంది... ప్రజలందరినీ కాపాడుతూ మహిషాసురుని వధించటానికి రోజుకొక రూపంలో ప్రజలకు ప్రసన్న రూపంలో ఉంటూ రాక్షస సంహారం కాలుస్తుంది... తొమ్మిదవ రోజు మహిషాసుర మదిని అవతారంలో అమ్మవారు మహిషాసురుని సంహరిస్తుంది... దానికి గుర్తుగా ప్రతి ఏటా ఈ శరన్నవరాత్రులను జరుపుకుంటారు..నవరాత్రి 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుచుకుంటూ ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు... మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు ఏ ఏ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారొ... అమ్మవారిని పూజించే స్తోత్రములు శ్లోకములు రోజులు వారీగా చాలా వివరంగా క్రింద లింకులో ఇచ్చాము... చూడండి
👇👇👇
https://tinyurl.com/3f4dmf5m
🙏🙏🙏
Post a Comment