Tuesday, 21 March 2023

happy ugadi telugu wishes images shubhakankshalu in telugu

Here is happy Ugadi Telugu wishes best telugu ugadi quotes best wallpapers free download in telugu images, best ugadi telugu wishes wallpapers free download, new latest telugu festival ugadi wishes wallpapers free download, 
ఈ ఉగాది తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శోభకృతు నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

|Shobhakrutu Ugadi Wishes images in Telugu|
కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. శోభకృతు నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

తెలుగువారి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృతు నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు
| Shobhakrutu Nama Samvatsara Ugadi Shubhakankshalu |

పండుగ రోజున వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటి వాటి ద్వారా చక్కటి మెసేజ్‌లు, విషెస్‌లూ 
పంపేసుకుందాం. అలా ఆత్మీయబంధాన్ని పెంచేసుకుందాం.
మిత్రమా మీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృతు నామ సంవ‌త్సర 
ఉగాది శుభాకాంక్షలు

|Ugadi Festival Greetings Quotes free download|
ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శోభకృతు నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ 
ఉగాది పండుగ శుభాకాంక్షలు!!!

Post a Comment

Whatsapp Button works on Mobile Device only