Happy Christmas telugu greetings wishes images free download, merry christmas happy new year telugu quotes wishes messages, beautiful telugu christmas images with Santa, latest Christmas telugu greetings wishes images, Best Christmas messages online greetings quotes wishes for facebook friends free sharing sharechat quotes, happy new year 2021 greetings wishes in telugu images quotes.
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..
మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో
వర్థిల్లాలని ఆశిస్తూ..
ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
.
ఈ క్రిస్మస్‌తో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పేద్దాం..మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
.
కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం..
మీకూ, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Post a Comment