Here is telugu good morning love messages to Lover / wife / fiance / Girl friend, Daily good morning telugu love quotes messages, Best telugu love proposal messages in telugu text, Telugu love quotes messages for wife, Telugu love wallpapers with text messages, all time best telugu love messages, trending telugu love messages quotes online free downloads, Latest new good morning love quotes messages wallpapers in telugu.
|
good morning love quotes in telugu |
good morning love quotes in telugu
నువ్వంటే నాకు ఈ ప్రపంచాన్నే మరిచిపోయేంత ఇష్టం.. నా ప్రాణాన్నే విడిచేంత ప్రేమ.. గుడ్ మార్నింగ్
ఏడే ఏడు స్వరాలు కలిస్తే కొన్ని వేల కొలదీ రాగాలు పలుకుతాయి.. అలాగే నువ్వు నేను అనే పదాలు కలిసి కోటి ప్రేమ కావ్యాలను నడిపిస్తాయి.. శుభోదయం
Good morning quotes with love messages
ఈ ప్రపంచంలో నాకు అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది నీ ప్రేమే.. గుడ్ మార్నింగ్..
|
best telugu love quotes messages love proposal messages |
నాకు నువ్వు ఎంత దూరంలో ఉన్నా.. నా మనసుకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటావు.. గుడ్ మార్నింగ్
ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు.. నీ నుంచి నేను పొందే ప్రేమ తప్ప.. శుభోదయం..
నీ అడుగుల్లో కలిసిపోవాలని.. నీ చేతుల్లో వాలిపోవాలని.. నీ మాటల్లో మెదులుతూ ఉండాలని.. నీ స్పర్శలో నిలిచిపోవాలని.. నీ మనసంతా నేనే నిండిపోవాలని.. కోరుకుంటోంది నా మనసు.. గుడ్ మార్నింగ్..
6. నా ఊహల్లో చిత్రం నువ్వు.. నా నిద్రలో కలవి నువ్వు.. నన్ను నేను తట్టి చూసుకుంటే ఆ పులకరింతకు చిరునామా నువ్వు.. శుభోదయం..
7. నన్ను నేను అన్వేషించుకునే ప్రయత్నం నిన్ను చూసిన తర్వాతే పూర్తయింది.. అప్పుడే అర్థమైంది.. దాని పేరే ప్రేమని.. గుడ్ మార్నింగ్..
8. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు.. నీ నుంచి నేను పొందే ప్రేమ తప్ప.. శుభోదయం..
9. ఎవరికైనా జీవితకాలం అంటే జనన, మరణాల మధ్య కాలం. కానీ నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితం.. శుభోదయం..
|
love quotes messages telugu sms |
10. కోమలమైన నీ నవ్వు.. గుండె గదిలో దాచుకోనివ్వు.. ప్రేమకు పర్యాయపదానివి నువ్వు.. నాకేమవుతావు?? నా జీవితమే నువ్వు.. శుభోదయం..
telugu Good morning messages for lovers
Post a Comment