Here is bheeshma ekadashi vishnu sahasra nama jayanthi information in telugu quotes greetings messages, Vishnu sahasra nama jayanthi wishes greetings messages in telugu images wallappers, Free Trending online quotes messages greetings wishes free downloads for Bheeshma ekadashi, Bheeshma Ekadashi greetings wishes images online,
ఈ రోజు భీష్మ ఏకాదశి...
భీష్మాచార్యుల వారు అంపశయ్య మీదనుండే విష్ణుసహస్రనామాలను చెప్పిన రోజు.. అవును ఈ రోజునే విష్ణుసహస్రనామ జయంతి అని కూడా అంటారు... మన సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేక పేరు ఉంటుంది... ఈమాఘశుక్ల ఏకాదశికి జయ ఏకాదశి అని భీష్మ ఏకాదశి అని పేరు.. ఈ రోజే భీష్మాచార్యుల వారు నిర్యాణం చెందారు... ఈ రోజు విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది (ఏ రోజు విష్ణు సహస్రనామం చదివినా మంచిదే కానీ...ప్రత్యేకఫలితాలను ఇస్తుంది అని అర్థం.. )
bheeshma ekadashi vishnu sahasra nama jayanthi information in telugu quotes greetings messages |

Post a Comment