తంజావూరు బృహదీశ్వరాలయం రహస్యం బట్టబయలు...
అవునండీ... ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 1000 సంవత్సరాలు అయింది...
ఈ గోపురం నీడ ఆలయ ఆవరణలో ఏ కాలంలోనైనా సరే కనిపించదు... ఇది ఒక రహస్యం...
ఈ ఆలయ ప్రదక్షిణా మండపం దాదాపు 400 అడుగుల పొడవు.. వెడల్పు... లతో(1489 sq. yd) చాలా పెద్దగా ఉంటుంది.. అయినా సరే.. ఎక్కడా ప్రతిధ్వని వినిపించదు...
పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగేటపుడు ఎన్ని కొలతలు తీసుకున్నా సరే ఎక్కడో ఒక దగ్గర వాలినట్లు ఉంటుంది.. కానీ ఈ ఆలయం గోపుర నిర్మాణంలో ఎలాంటి వాలు లేదు(zero inclination).
ఈ ఆలయం ఎత్తు... 217 అడుగులు... అంటే దాదాపు 14 అంతస్థుల ఎత్తు...
అంత ఎత్తుకు ఏకశిలతో నిర్మించిన 81 టన్నులది క్రేన్ వసతులలాంటివి లేని ఆ రోజుల్లో ఎలా తీసుకెళ్లారనేది అంతుచిక్కని రహస్యం...
81 టన్నుల గోపుర శిఖరం అంటే ఎంత పెద్దదో కదా.. మరి అంత పెద్ద గోపురనీడ ఆవరణలో ఎలా కనపడదు.. మరి విచిత్రమే కదా...
ఈ ఆలయ శిఖర నీడ ఆలయ ఆవరణలో ఎక్కడా పడదు .. రహస్యమేమిటంటే... ఆ నీడ పొడుగు కు.. ఆలయ ఎత్తు ఉంచారు.. అప్పుడు నీడ కేవలం ఆలయం మీద మాత్రమే ఉంటుంది.. శిఖరం నీడ నేలపై కనిపించదు.. అదే ఆ రహస్యం... ఇన్ని రహస్యాలున్న ఆ ఆలయాన్ని ఒక్కసారైనా చూడాలని ఉండదా.. క్రింద ఇచ్చిన వీడియోలో లింక్ ఉంది... ప్రక్కన ఒక భగవంతుని పాట కూడా ఉంటుంది.. ఒక సారి శివనామస్మరణ చేస్తూ వీక్షించండి...
Tanjavur Big Temple video - తంజావూరు బృహదీశ్వరాలయం వీడియో

Secret behind Tanjavur Big temple shadow |

Post a Comment