Here is Story behind google name in telugu, Google name meaning in telugu, Search engine Google story in telugu, Interesting Facts in Telugu.
మనం ఉపయోగిస్తున్న గూగుల్ సెర్చింజన్ గురించి తెలియని వారు ఉండరు...
కానీ ఆ పేరు వెనుక ఉన్న కథ ఎవరికీ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు... అందుకే ఈ పోస్ట్..
మామూలుగా ఒకటి ప్రక్కన ఒక సున్నా పెడితే పది అవుతుంది...
అదే రెండు సున్నాలు పెడితే.... వంద అవుతుంది...
మూడు సున్నాలు పెడితే.... వేయి అవుతుంది...
కానీ ఒకటి ప్రక్కన వంద సున్నాలు పెడితే ఆ సంఖ్యను ఏమంటారో తెలుసా...
దానిని గుగోల్ అంటారు....ఒకటి పక్కన వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్యను ఆంగ్లములో గుగోల్ (googol)అంటారు. దీని ఆధారంగానే ప్రముఖ సెర్చిoజన్ ‘గూగుల్’ (google) కు పేరు పెట్టారు. అయితే అంత మంది ఒకేసారి తమ సెర్చింజన్ ను ఉపయోగించాలని అనుకున్నారో ఏమో కానీ ఆ ఆలోచన సఫలీకృతమైనదనే చెప్పవచ్చు..
Interesting Facts in Telugu,

Story behind google name in telugu |
Post a Comment