Wednesday 4 January 2017

Indian pledge writer PV Subbarao information in telugu

Here is the information about the Indian Pledge writer Shri P V Subbarao's information in telugu, The real writer of Indian Pledge unrevealed,
Indian pledge writer PV Subbarao information in telugu
Indian pledge writer PV Subbarao information in telugu
సుబ్బారావు గారు 1962 లో విశాఖపట్టణంలో ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేసేటప్పుడు తెన్నేటి విశ్వనాథం గారితో పాటుగా ఉండేవారు. తెన్నేటి విశ్వనాథం గారు అప్పుడు నేషనల్ రీడర్ గా పనిచేసేవారు.. అయితే సుబ్బారావు గారు వ్రాసిన ప్రతిజ్ఞ ను అప్పటి విద్యాశాఖ మంత్రి గారైన పి.వి.జి. రాజు గారి చేతుల మీదుగా విజయనగరం రాజా వారికి అందజేయడం జరిగింది... ఆ తర్వాత తెలుగు ప్రతిజ్ఞ జనవరి 26, 1965 న ఆమోదించడం జరిగింది.. సుబ్బారావు గారు వ్రాసిన ఈ ప్రతిజ్ఞ ను ఏడూ భాషలలోకి అనువదించారు.... అయితే ఈ విషయాలేవీ సుబ్బారావుగారికి తెలియదు.. చివరికి ఆయన రిటైర్ అయిన తర్వాత తన మనుమరాలి పాఠ్య పుస్తక ప్రారంభంలొ తన రచన ప్రతిజ్ఞను చూసిన ఆయన ఆశ్చర్య పోయారట.. ఆయన తుది దశ వరకు వారి కుటుంబ సభ్యులు ఆయన గుర్తింపు గురించి ప్రయత్నించినా ఏమీ సాధించ లేకాపోయారని ఒక సమాచారం.. ఇటువంటి గొప్ప వ్యక్తుల కృషిని గుర్తించి తగు గౌరవమును అందించే బాధ్యత మన ప్రభుత్వాలదే...


Post a Comment

Whatsapp Button works on Mobile Device only