0
అబ్ధుల్ కలాంగారు తన మొదటి కెరియర్ పేపర్ బాయ్.. కానీ ఆయన నిరూపించారు ఒక పేపర్ బాయ్  భారత దేశ ప్రథమ పౌరుడు కాగలడని...
మోడీ గారి ప్రథమ కెరియర్ చాయ్ వాలా.. కానీ ఆయన నిరూపించారు .. ఒక చాయ్ వాలా భారత దేశ ప్రధాని కాగలడని ..
సచిన్ టెండుల్కర్ పదవతరగతి పరీక్ష ఫెయిల్ అయ్యారు.. కానీ ఆయన నిరూపించారు ఒక పదవ తరగతి ఫెయిల్ వ్యక్తి భారత రత్న కాగలడని
అందుకే మనం ప్రస్థుతం ఏ స్థితిలో ఉన్నాము అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా మన లక్ష్యం పై గురి పెడితే అత్యున్నత స్థితిని అధిరోహించగలము.. రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న చిత్తు కాగితమైనా సరే సరిగ్గ దారానికి బిగించి కట్టి పైకెగరేస్తే ఆకాశంలో ఎగిరి గాలిపటం కాగలదు.. ఎంత ఎదురుగాలి వీస్తే అంత ఎత్తుకు ఎగురగలదు... అలాగే మన కెరియర్ కూడా ప్రస్థుత ఆటంకాలు అవరోధాలు మన ఉన్నత స్థానానికై మనను సిద్ధంచేసే పాఠాలుగా భావించి ముందుకు సాగండి.. విజయం మీదే!!
Best Telugu Quotations wall papers and images photoes

Best Telugu Inspirational Quotations with images/photoes

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[Telugu Quotations][slider1][recent][10]

 
Top