Friday, 31 December 2021

Happy new year 2022 greetings wishes images messages in telugu free download pdf

|Best messages for happy new year greetings in telugu images|

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితం 
రాబోతున్న కొత్త సంవత్సరం 
అలాంటి మధుర క్షణాలెన్నో అందించాలని 
భగవంతుని వేడుతూ ...
మీకు మీ కుటుంబసభ్యులకు...
నూతన సంవత్సర శుభాకాంక్షలు

|Telugu New year greetings wallpapers messages free download|
కరోనా మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. 
నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. 
మీకు మీ కుటుంబసభ్యులకు 

కొత్త సంవత్సర శుభాకాంక్షలు
Telugu new year Ugadi greetings wishes images in telugu free download images
ఈ సంవత్సరం మీరు తలంచిన
అన్ని కార్యములలో దిగ్విజయం సాధించాలని
ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ చెంత ఉండాలని
ఆశిస్తూ ..
మీకు మీ కుటుంబసభ్యులకు...
నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only