Friday, 23 July 2021

Happy Guru Purnima 2021 wishes images greetings in Telugu

వేదరాశిని విభజించి.. మన అందరికోసం మహాభారతం, అష్టాదశ పురాణాలు ఎంతో విజ్ఞానాన్ని అందజేసిన మహనీయుడు వేద వ్యాసుని పుట్టిన రోజు ఆషాడ పౌర్ణమి. 
Happy Guru Purnima 2021 wishes images greetings in Telugu

అదే మన పూర్వీకులు అనాదిగా గురుపూర్ణిమగా జరుపుకుంటున్నారు. ఇవన్నీ అందించిన ఋషి ఋణం తీర్చుకోక పోగా గత ఇరవై యేళ్లుగా గురు పూర్ణిమ అంటే అసలు వాడైన వ్యాసుని మరచి , కనీసం ఆయన్ని తలవకుండా కొసరి వారి పండుగగా చేయడం సరి కాదు . 
గురుపౌర్ణమి రోజున తప్పని సరిగా వ్యాస భగవానుని స్మరించడం మర్చిపోవద్దు...
మిత్రులందరికీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు
Happy Guru Purnima greetings wishes images in Telugu, best Guru Purnima wishes in Telugu WhatsApp status free download PDF, latest Guru Purnima Subhakankshalu in Telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only