Wednesday 6 February 2019

Why isro launching its satellites through french Guiana sometimes

మన శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా సంస్థ చాలా ప్రగతినే సాధించింది కదా.. మరి నిన్నటి G-Sat 31 ను ఎందుకు ఫ్రెంచ్ గయానా నుండి లాంచ్ చేసారో తెలుసుకోవాలని ఉందా?? 
ISRO: ఇస్రో మరో ఘనత ను సాధించింది.. జీశాట్ 31 ప్రయోగం విజయవంతం అయింది... మన శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా సంస్థ చాలా ప్రగతినే సాధించింది కదా.. మరి నిన్నటి G-Sat 31 ను ఎందుకు ఫ్రెంచ్ గయానా నుండి లాంచ్ చేసారో తెలుసుకోవాలని ఉందా?? దీనికై అంతర్జాలంలో పరిశోధిస్తే ఈ విషయాలు తెలిసాయి... 1. మనం ఇప్పటికే commercial గా వేరే వేరే దేశాలకు Rocket launching సేవలను ఇస్తున్నాం కదా.. అందుకే మన Launching Stations occupy అయి సరైన సదుపాయాలు లేనప్పుడు ఇలా ఫ్రెంచ్ గయానా నుండి రాకెట్ లను పంపిస్తారని ఒక సమాచారం.. ఇలా ఐరోపా కమ్యూనిటీ వారికి మనకు కొన్ని mutual adjustments ఉంటాయని ఒక సమాచారం. 2. చాలా బరువైన రాకెట్ లను ప్రయోగించేటపుడు అవి పరిభ్రమించే కక్ష్య మరియు దానికి కావలసిన ఇంధన మరియు ఇతర ఖర్చులు ఏ వాతావరణం నుండి ప్రయోగిస్తే మనకు commercial గా viability ఉంటుందొ అక్కడి నుండి ప్రయోగించడం మంచిది... అలాంటి శాటిలైట్స్ ను ఫ్రెంచ్ గయానా నుండి ప్రయోగిస్తారట. ఏది ఏమైనా మన అంతరిక్ష పరిశోధనా కేంద్ర విజయాలు... అసమాన్యం.. నిన్నటి ఈ satellite భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల గురించి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ఉపగ్రహం వీశాట్‌ నెట్‌వర్క్స్‌, టెలివిజన్‌ అప్‌లింక్స్‌, డిజిటల్‌ శాటిలైట్‌, డీటీహెచ్‌ టెలివిజన్‌, సెల్యులార్‌ బ్యాకప్‌లకు అనుకూలమైన సాంకేతికతతో రూపుదిద్దుకుందని ఇస్రో వెల్లడించింది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఇది అదనపు సేవలు అందిస్తుంది.
Why isro launching its satellites through french Guiana sometimes
Why isro launching its satellites through french Guiana sometimes

Post a Comment

Whatsapp Button works on Mobile Device only