Monday 11 February 2019

rathasapthami 2019 greetings wishes images information in telugu

Here is Happy Ratha saptami 2019 dates, RathaSapthami Telugu Greetings, Ratha saptami Telugu wishes, Telugu ratha saptami greetings,ratha sapami shubhakankshalu in telugu, Best Rathasaptami 2016 Telugu Greetings, Best Ratha Sapthami 2019 messages, Nice top Telugu Ratha Sapthami Greetings wallpapers, Happy Rathasaptami 2016 telugu Greetings for friends, Beautiful Telugu Ratha sapthami Greetings wallpapers for relatives wellwishers, Beautiful Ratha sapthami telugu greetings with Lord surya Bhagavan images, Lord Surya bhagavan with 7 horses for ratha sapthami.
విశ్వాన్ని ఒక వృత్తంలా భావిస్తే, దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం అంటోంది. సూర్యుడు రోజుకు ఒక్కొక్క డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తే అదే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. ఎంత విశిష్టమైన విభజనో కదా... దీనికి ఎన్ని డాక్టరేట్ లు ఇవ్వాలి మన ప్రాచీన మహర్షులకు... మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను గుర్తించారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశామాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. చాలా అమోఘం కదా... (ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రానికి అనుబంధ శాస్త్రములే... కానీ మన వేదకాలపు నాటి ఋషుల కృషి తెలియక వారే జ్యోతిష్య శాస్త్రాన్ని పుక్కిటి పురాణంగా అభి వర్ణించడం శోచనీయం... ) అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు
rathasapthami 2019 greetings wishes images information in telugu
rathasapthami 2019 greetings wishes images information in telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only