Sunday 8 May 2016

Akshaya tritiya telugu greetings images wishes information

About Akshaya Tritiya :
Akshaya tritiya greeting wishes in Telugu

Akshaya Tritiya which is also known as Akha Teej is highly auspicious and holy day for Hindu communities. It falls during Shukla Paksha Tritiya in the month of Vaishakha. Akshaya Tritiya falling on a Rohini Nakshatra day with Wednesday is considered very auspicious. The word Akshaya (अक्षय) means never diminishing. Hence the benefits of doing any Japa, Yajna, Pitra-Tarpan, Dan-Punya on this day never diminish and remain with the person forever.
Akshaya tritiya greetings quotes in Telugu
అక్షయ తృతీయ అంటే ఏమిటి???
వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు... ఈ రోజు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది.. 
అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం... వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజుగా మారింది.. కానీ అప్పోసొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు.. గుర్తుంచుకోండి.. ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది..
వాస్తవంగా ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మ కార్యములు చేసేవారు.. ఎందుకంటే ఈ రోజు చేసే జప, తపములు, దాన ధర్మములు అక్షయమవుతాయని.. శాస్త్రాలు చెపుతున్నాయి..

Akshaya tritiya best WhatsApp status in Telugu
అక్షయ తృతీయ గురించి ఏ పురాణంలో ఉంది..??
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.
అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి???
అక్షయ తృతీయ నాడు చేసే ఏ ధర్మ కార్యమైనా అక్షయ ఫలితాలను ఇస్తుంది.. పురాణాలలో గంగా తీరాన (ఏదైనా నదీ తీరంలో) బ్రాహ్మణునికి గోదానం వస్త్ర, సువర్ణ దానాల లాంటివి చేయాలి అని చెప్పారు...  
మీకు వీలైనతే అలా చేయండి... లేకపోతే మీ చేతనైనంతలో... కొంత మంది పేద విద్యార్థులను గుర్తించి వారి చదువుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం గానీ.... అనాథ / వృద్ధ ఆశ్రమాలలో సేవ చేయడం గానీ.. చేయండి.. గుర్తుంచుకోండి.. మీరు చేసే ఏ పనైనా సనాతన ధర్మాన్ని గౌరవపరచేదిగా ఉండాలి... christian సంస్థలలో వారి account లో వేయకండి... ఎందుకంటే ఈ తిథి మన సనాతన ధర్మానికి చెందినది.. 
Beautiful Akshaya tritiya images wallpapers free download
ఈ రోజు లలితా సహస్రనామాన్ని చదివి.. కనకధారా స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును కానీ పఠిస్తే మంచిది.. 

క్రింద కొన్ని ఉచిత గ్రీటింగ్ కార్డులు... wishes sms messages లు ఉంచుతున్నాము... మీరు వాటిని వాట్సప్ సందేశాలుగా పంపించుకోవచ్చు.. 
Akshaya Triteeya telugu whatsapp status messages free download wallpapers
Akshaya tritiya telugu greetings - Akshaya tritiya telugu quotes - Akshaya tritiya images - Akshaya tritiya wishes in telugu - Akshaya tritiya 2016 date
Akshaya tritiya telugu greetings images wishes, Happy akshaya triteeya wishes images in telugu quotes, Beautiful akshaya triteeya quotes in telugu, latest akshaya tritiya online greetings sms messages for whatsapp.
2016 akshaya triteeya greetings in telugu - Happy Akshaya tritiya telugu greetings - Akshaya tritiya telugu images
2016 akshaya triteeya greetings in telugu

Key words:
Akshaya tritiya telugu greetings, Akshaya tritiya telugu quotes, Akshaya tritiya images, akshaya tritiya information in telugu, Akshaya tritiya wishes in telugu, Akshaya tritiya 2016 date,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only